📝 Gunde Pelipothondhe Lyrics (Romanized)

Lakshapunnamula Velugulu Kalisina Nakshatrakaanthi Naa Mundhunte Devatalandari Divyarupamulu Okkatai Ilaga Darshanamisthe Aakashamantha Anubombu Vacchi Hathattuga Naa Mundhu Padithe Heyy.. Pelipothondhe Gunde Pelipothondhe Pelipothondhe Gunde Pelipothondhe Pelipothondhe Gunde Pelipothondhe Pelipothondhe Gunde Pelipothondhe Anu Anu Anuvuna Ee Anubhuthini Thattukoleka Kana Kana Kanamuna Inthati Kalani Pattukoleka Pelipothondhe Gunde Pelipothondhe Pelipothondhe Gunde Pelipothondhe Pelipothondhe Gunde Pelipothondhe Reppa Veyadam Maricha Nee Pasidi Pedavulanu Chudadanike Shwaasa Theeyadam Maricha Nee Kanula Bhaashalanu Chadavadanike Chuttu Choodadam Maricha Nee Pattu Kurulatho Aadadanike Nenu Annade Maricha Nee Menilona Munakeyadanike Arudaina Nudhuru Baruvaina Edalu Nirupedha Nadumu, Aa.. Aa.. Aa.. Churukaina Paluku Irukaina Kuluku Nijamaina Nidhulu Neevegaa Anni Kalisi Naa Kannulapai Dhaadi Chesthunte Pelipothondhe Gunde Pelipothondhe Pelipothondhe Gunde Pelipothondhe Pelipothondhe Gunde Pelipothondhe Pelipothondhe Gunde Pelipothondhe

🌍 Gunde Pelipothondhe Lyrics Translation in Telugu

లక్షపున్నముల వెలుగులు కలిసిన నక్షత్రకాంతి నా ముందుంటే దేవతలందరి దివ్యరూపములు ఒక్కటై ఇలాగ దర్శనమిస్తే ఆకాశమంత అనుబాంబు వచ్చి హఠాత్తుగా నా ముందు పడితే హేయ్.. పేలిపోతోందే గుండె పేలిపోతోందే పేలిపోతోందే గుండె పేలిపోతోందే పేలిపోతోందే గుండె పేలిపోతోందే పేలిపోతోందే గుండె పేలిపోతోందే అణు అణు అణువున ఈ అనుభూతిని తట్టుకోలేక కణ కణ కణమున ఇంతటి కలని పట్టుకోలేక పేలిపోతోందే గుండె పేలిపోతోందే పేలిపోతోందే గుండె పేలిపోతోందే పేలిపోతోందే గుండె పేలిపోతోందే రెప్ప వేయడం మరిచా నీ పసిడి పెదవులను చూడడానికే శ్వాస తీయడం మరిచా నీ కనుల భాషలను చదవడానికే చుట్టూ చూడడం మరిచా నీ పట్టు కురులతో ఆడడానికే నేను అన్నదే మరిచా నీ మేనిలోన మునకేయడానికే అరుదైన నుదురు బరువైన ఎదలు నిరుపేద నడుము, ఆ.. ఆ.. ఆ.. చురుకైన పలుకు ఇరుకైన కులుకు నిజమైన నిధులు నీవేగా అన్నీ కలిసి నా కన్నులపై దాడి చేస్తుంటే పేలిపోతోందే గుండె పేలిపోతోందే పేలిపోతోందే గుండె పేలిపోతోందే పేలిపోతోందే గుండె పేలిపోతోందే పేలిపోతోందే గుండె పేలిపోతోందే

Watch Video