Ninnu Choostu Adige Aakasam Lyrics – Punya Selva | Maa Inti Bangaram

Ninnu Choostu Adige Aakasam

Rating: Not rated

📝 Ninnu Choostu Adige Aakasam Lyrics (Romanized)

Ninnu Choosthu Adige Aakasam Endukintha Aaraatam Enno Ashalenno Mosukuntu Gundelo Saage Daarilona Ennenni Thalapulo O Kantilo Merusindi Merupanti Santhoshame Maru Kantilo Musirindi Edo Sankochame Cheekatai Vadiliponi Kashtamedo Chuttukunna Binukumanna Sare Nuvvila Manasu Nindaa Digulutho Chinnaboyi Muduchukoku Rekkale Mundhe Undi Andamaina Teeram Avuthunda Idi Nuvvu Vetike Tarunam Ninnu Choosthu Adige Aakaasam Ennaalley Aratam Daari Podavuna Needaina Ledhule Ee Dooram Ee Payanam Enthundo Malupulo O Needa Dorikinaa Adi Ennaalluntundo Evariki Erukaa Cheekatai Vadiliponi Kashtamedo Chuttukunna Binukumanna Sare Nuvvila Manasu Ninda Digulutho Chinnaboyi Muduchukoku Rekkale Ninnu Chusthu Adige Akasam Ekkadundo Nee Manashale Ninnu Chusthu Adige Akasam Endukanta Ee Aratam Chinnaboyi Muduchukoku Rekkalee

🌍 Ninnu Choostu Adige Aakasam Lyrics Translation in Telugu

నిన్ను చూస్తూ అడిగే ఆకాశం ఎందుకింత ఆరాటం ఎన్నో ఆశలెన్నో మోసుకుంటూ గుండెలో సాగే దారిలోన ఎన్నెన్ని తలపులో ఓ కంటిలో మెరిసింది మెరుపంటి సంతోషమే మరు కంటిలో ముసిరింది ఏదో సంకోచమే చీకటై వదిలిపోని కష్టమేదో చుట్టుకున్నా బినుకుమన్నా సరే నువ్విలా మనసు నిండా దిగులుతో చిన్నబోయి ముడుచుకోకు రెక్కలే ముందే ఉంది అందమైన తీరం అవుతుందా ఇది నువ్వు వెతికే తరుణం నిన్ను చూస్తూ అడిగే ఆకాశం ఎన్నాళ్లే ఆరాటం దారి పొడవున నీడైనా లేదులే ఈ దూరం ఈ పయనం ఎంతుందో మలుపులో ఓ నీడ దొరికినా అది ఎన్నాళ్లుంటుందో ఎవరికీ ఎరుకా చీకటై వదిలిపోని కష్టమేదో చుట్టుకున్నా బినుకుమన్నా సరే నువ్విలా మనసు నిండా దిగులుతో చిన్నబోయి ముడుచుకోకు రెక్కలే నిన్ను చూస్తూ అడిగే ఆకాశం ఎక్కడుందో నీ మనశ్శాలే నిన్ను చూస్తూ అడిగే ఆకాశం ఎందుకంత ఈ ఆరాటం చిన్నబోయి ముడుచుకోకు రెక్కలే

Watch Video