📝 Chicchubuddi Lyrics (Romanized)

Boom Boom Boom Boomerang, Boomerang Egarestha Pattukondi Cheera Kongu Dundunukku Takkadumma Dundunukku Buddi Dundunukku Takkadumma Dundunukku Chichubuddi Hey... Boom Boom Boom Boomerang Boomerang Thenelo Munchi Theesa Onti Rangu Dundunukku Takkadumma Dundunukku Buddi Dundunukku Takkadumma Dundunukku Sarabuddi Antukunta, Manta Pedithe, Aguthundha Vayasuloni Pala Pongu, Ra Ra Darling’u (Oo... Hey Ae...) Babe, Dundunukku Takkadumma Dundunukku Buddi Dundunukku Takkadumma Dundunukku Chichubuddi Dundunukku Takkadumma Dundunukku Buddi Dundunukku Takkadumma Dundunukku Sarabuddi Dundunukku Takkadumma Dundunukku Buddi Dundunukku Takkadumma Dundunukku Chichubuddi Haan, Oppuko Chuttu Thippuko Moodu Lekkapettelopu Vacchi Longipo Haan, Oppuko Chuttu Thippuko Moodu Lekkapettelopu Vacchi Longipo Ho, Indhulo, Enthamandhiko Ollu Kalipothavundhi Neellu Challipo Dundunukku Takkadumma Dundunukku Buddi Dundunukku Takkadumma Dundunukku Chichubuddi Haan Aan Aa... Aada Billu Kattu Eeda Jalli Kattu Red Bugga Meedha Muddhule Pettuko Siggulanni Dead’u, X, Y, Z Tattoo Laga Anti Kattuko Vayilala Vayilala, Vayilala Ardha Rathirela Apasopala Vayilala Vayilala, Vayilala Nee Noru Kastha Theepi Cheyyala Ichchuko Ichchuko Gampaguttha Icchuko Bengali Sweet’u Undhi Nee Pedhavullona Everybody Wants Some More Give Me Naa Give Me... Babe, Dundunukku Takkadumma Dundunukku Buddi Dundunukku Takkadumma Dundunukku Chichubuddi Dundunukku Takkadumma Dundunukku Buddi Dundunukku Takkadumma Dundunukku Sarabuddi Dundunukku Takkadumma Dundunukku Buddi Dundunukku Takkadumma Dundunukku Chichu Buddi

🌍 Chicchubuddi Lyrics Translation in Telugu

బూమ్ బూమ్ బూమ్ బూమరాంగ్, బూమరాంగ్ ఎగరేస్తా పట్టుకోండి చీర కొంగు డుందునుక్కు టక్కదుమ్మా డుందునుక్కు బుడ్డి డుందునుక్కు టక్కదుమ్మా డుందునుక్కు చిచ్చుబుడ్డి హే... బూమ్ బూమ్ బూమ్ బూమరాంగ్ బూమరాంగ్ తేనెలో ముంచి తీసా ఒంటి రంగు డుందునుక్కు టక్కదుమ్మా డుందునుక్కు బుడ్డి డుందునుక్కు టక్కదుమ్మా డుందునుక్కు సరబుడ్డి అంటుకుంటా, మంట పెడితే, ఆగుతుందా వయసులోని పాల పొంగు, రా రా డార్లింగ్ (ఓ... హే ఏ...) బేబ్, డుందునుక్కు టక్కదుమ్మా డుందునుక్కు బుడ్డి డుందునుక్కు టక్కదుమ్మా డుందునుక్కు చిచ్చుబుడ్డి డుందునుక్కు టక్కదుమ్మా డుందునుక్కు బుడ్డి డుందునుక్కు టక్కదుమ్మా డుందునుక్కు సరబుడ్డి డుందునుక్కు టక్కదుమ్మా డుందునుక్కు బుడ్డి డుందునుక్కు టక్కదుమ్మా డుందునుక్కు చిచ్చుబుడ్డి హాన్, ఒప్పుకో చుట్టు తిప్పుకో మూడు లెక్క పెట్టేలోపు వచ్చి లొంగిపో హాన్, ఒప్పుకో చుట్టు తిప్పుకో మూడు లెక్క పెట్టేలోపు వచ్చి లొంగిపో హో, ఇందులో, ఎంతమందికో ఒళ్ళు కాలిపోతావుంది నీళ్ళు చల్లిపో డుందునుక్కు టక్కదుమ్మా డుందునుక్కు బుడ్డి డుందునుక్కు టక్కదుమ్మా డుందునుక్కు చిచ్చుబుడ్డి హాన్ ఆన్ ఆ... ఆడ బిల్లు కట్టు ఈడ జల్లి కట్టు రెడ్ బుగ్గ మీద ముద్దులే పెట్టుకో సిగ్గులన్ని డెడ్, ఎక్స్, వై, జెడ్ టాటూ లాగా అంటి కట్టుకో వయిలాల వయిలాల, వయిలాల అర్ధరాత్రేళా అపసోపాలా వయిలాల వయిలాల, వయిలాల నీ నోరు కాస్త తీపి చేయాలా ఇచ్చుకో ఇచ్చుకో గంపగుత్త ఇచ్చుకో బెంగాలీ స్వీట్ ఉంది నీ పెదవుల్లోన ఎవ్రిబాడీ వాంట్స్ సమ్ మోర్ గివ్ మీ నా గివ్ మీ... బేబ్, డుందునుక్కు టక్కదుమ్మా డుందునుక్కు బుడ్డి డుందునుక్కు టక్కదుమ్మా డుందునుక్కు చిచ్చుబుడ్డి డుందునుక్కు టక్కదుమ్మా డుందునుక్కు బుడ్డి డుందునుక్కు టక్కదుమ్మా డుందునుక్కు సరబుడ్డి డుందునుక్కు టక్కదుమ్మా డుందునుక్కు బుడ్డి డుందునుక్కు టక్కదుమ్మా డుందునుక్కు చిచ్చు బుడ్డి

Watch Video